YouTube Create

167వే రివ్యూలు
కంటెంట్ రేటింగ్
టీనేజర్
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
టీనేజర్
విభిన్న కంటెంట్: విచక్షణ మేరకు నిర్ణయించుకోవాలి
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

YouTubeకు చెందిన అధికారిక ఎడిటింగ్ యాప్ అయిన YouTube Createతో, మీ వీడియోలను మరింతగా మెరుగుపరచుకోండి. మీ ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన వీడియోలను సులభంగా రూపొందించేందుకు ఫిల్టర్‌లు & ఎఫెక్ట్‌లు, రాయల్టీ-రహిత మ్యూజిక్, వాయిస్‌ఓవర్, ఆటోమేటిక్ క్యాప్షన్‌లు ఇంకా మరిన్నింటిని జోడించండి — సంక్లిష్టమైన ఎడిటింగ్ టూల్స్ అవసరం లేకుండానే ఇవన్నీ చేయండి.

సులభమైన వీడియో ఎడిటింగ్ టూల్స్
• వీడియోలు, ఫోటోలు, అలాగే ఆడియో అన్నింటినీ ఒకే చోట సులభంగా కలపండి
• వీడియో క్లిప్‌లను ట్రిమ్ చేయండి, క్లిప్ చేయండి, అలాగే కత్తిరించండి
• మీ క్లిప్‌లను ఒకదానితో ఒకటి సజావుగా కలపడానికి 40+ ట్రాన్సిషన్‌ల నుండి ఎంచుకోండి
• మీ వీడియో వేగాన్ని పెంచండి లేదా తగ్గించండి

మరింత మెరుగైన వీడియో ఎడిటింగ్ ఫీచర్‌లు
• కేవలం ఒక్క ట్యాప్‌తో మీ వీడియోలకు ఆటోమేటిక్‌గా క్యాప్షన్‌లను లేదా సబ్‌టైటిల్స్‌ను జోడించండి (ఎంపిక చేసిన భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది)
• ఆడియో క్లీన్ అప్ టూల్‌తో, దృష్టి మళ్లించే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను సులభంగా తీసివేయండి
• కట్ అవుట్ ఎఫెక్ట్‌తో మీ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ను తీసివేయండి

మ్యూజిక్ & ఆడియో
• వేలాది రాయల్టీ-రహిత మ్యూజిక్ ట్రాక్‌లు అలాగే సౌండ్ ఎఫెక్ట్‌లతో మీ వీడియోకు జీవం పోయండి
• మీ సౌండ్‌ట్రాక్‌కు సంబంధించిన బీట్‌ను కనుగొనండి, అలాగే బీట్ మ్యాచింగ్‌తో మీ వీడియో క్లిప్‌లను మ్యూజిక్‌కు సులభంగా సింక్ చేయండి
• నేరుగా యాప్‌లో వాయిస్‌ఓవర్‌ను రికార్డ్ చేయడం ద్వారా మీ వీడియోల గురించి వివరించండి

ఫిల్టర్‌లు & ఎఫెక్ట్‌లు
• శాచురేషన్, ప్రకాశం, ఇంకా మరిన్నింటిని సర్దుబాటు చేయడం ద్వారా రంగును మెరుగుపరచండి
• అనుకూలంగా మార్చదగిన ఫిల్టర్‌లతో మూడ్‌ను సెట్ చేయండి
• మీ వీడియోలను జనాదరణ పొందే విధంగా రూపొందించడానికి వివిధ రకాల ఎఫెక్ట్‌ల నుండి ఎంచుకోండి

స్టిక్కర్‌లు & ఫాంట్‌లు
• వందలాది ఫాంట్‌లు అలాగే యానిమేటెడ్ టెక్స్ట్ ఎఫెక్ట్‌లతో మీ క్రియేటివ్ టచ్‌ను జోడించండి
• మీ స్టయిల్‌కు మ్యాచ్ అయ్యేలా స్టిక్కర్‌లు, GIFలు, అలాగే ఎమోజీల లైబ్రరీ నుండి ఎంచుకోండి

షేర్ చేయడానికి రూపొందించినది
• విభిన్న ఫార్మాట్‌లలో షేర్ చేయడానికి మీ వీడియోల సైజ్‌ను పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్, అలాగే చతురస్రాకారంతో సహా వివిధ ఆకార నిష్పత్తులకు మార్చండి
• మీ వీడియోను నేరుగా మీ YouTube ఛానెల్‌కు సులభంగా అప్‌లోడ్ చేసి, మీ క్రియేషన్‌ను మీ ప్రేక్షకులతో షేర్ చేయండి
YouTube Create: ఈజీగా వాడగల వీడియో ఎడిటింగ్ యాప్ — ఇప్పుడు బీటా వెర్షన్‌లో లభ్యం
అప్‌డేట్ అయినది
9 అక్టో, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    వ్యక్తిగత సమాచారం, యాప్ యాక్టివిటీ, 2 మంది ఇతరులు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

165వే రివ్యూలు
Poornima Puri
7 అక్టోబర్, 2026
okok
ఇది మీకు ఉపయోగపడిందా?
జయ శేఖర్
30 సెప్టెంబర్, 2026
welcome welcome I like it
ఇది మీకు ఉపయోగపడిందా?
New Phones Guru
25 సెప్టెంబర్, 2026
super app for కంటెంట్ క్రియేటర్స్
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

YouTube Create ప్రస్తుతం బీటా వెర్షన్‌లో, అలాగే కనీసం 4GB RAMను కలిగి ఉన్న Android 8.0 లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. మేము కాలక్రమేణా YouTube Createకు కొత్త ఫీచర్‌లను జోడించడాన్ని కొనసాగిస్తాము అలాగే దాన్ని మెరుగుపరుస్తాము.
కంటెంట్ రేటింగ్
టీనేజర్
విభిన్న కంటెంట్: విచక్షణ మేరకు నిర్ణయించుకోవాలి
మరింత తెలుసుకోండి

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని

ఇటువంటి యాప్‌లు